తెలుగు (TELUGU) Leander ISD తన కార్యక్రమాలు లేదా కార్యకలాపాలలో జాతి, వర్ణం, జాతీయ జన్మ మూలం, లింగం లేదా వైకల్యం ఆధారంగా వివక్షను చూపించదు మరియు బాలుర స్కౌట్‌లు మరియు ఇతర హోదా కల నియమిత యువజన సమూహాలకు సమాన ప్రాప్యతను అందిస్తుంది. వివక్షారహిత పాలసీలకు సంబంధించిన విచారణలను చేపట్టడం కోసం ఈ క్రింది వ్యక్తి నియమితులయ్యారు: Bryan Miller, టైటిల్ IX కోఆర్డినేటర్; 204 W. South Street Leander, TX 78646; Bryan.Miller@Leanderisd.org; (512) 570-0000.